Type Here to Get Search Results !

పరిశుద్ధుడా పరమోషదమా ( parishudhuda paramoshadhama Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పరిశుద్దుడా పరమౌషధమా - 

దివ్య సత్ప్రసాదమా దివ్య భోజ్యమా

ఆరాధింతుం మిమ్మే స్తుతియించెదం


1. మహిమాన్వితుడా మహెూన్నతుడా - 

నిన్నే విశ్వసించి ఆరాధింతుం

నిన్నునే నమ్మి ప్రేమింతుము - 

స్తుతి స్తోత్రముల్ సదా మీకే చెల్లున్


2. నాడు మన్నాతో పోషించావు - 

నేడు నీవేగా మా జీవాహారం

శక్తినిచ్చు క్రీస్తువా ముక్తి నిచ్చు దైవమా - 

స్తుతి స్తోత్రముల్ సదా మీకే చెల్లున్


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section