Type Here to Get Search Results !

పరమపితా ప్రేమ స్వరూపా ( parama pitha prema swarupa Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


1 వ చరణం.. 

పరమపితా ప్రేమ స్వరూపా - మీకే స్తుతి ఆరాధన 

సర్వము నీవే మా జీవము నీవే - నీలో మేము సంగమం 


2 వ చరణం.. 

యేసు ప్రభూ మా రక్షకుడా - మీకే స్తుతి ఆరాధన 

సర్వము నీవే మా రక్షణం నీవే - నీలో మేము సంగమం 


3 వ చరణం.. 

పావనాత్మ శాంతి ప్రదాత - మీకే స్తుతి ఆరాధన 

సర్వము నీవే మా సంతోషం నీవే - నీలో మేము సంగమం


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section