Type Here to Get Search Results !

పరమతండ్రి ఇక్కడ ఉన్నాడు ( parama thandri ikkada unnadu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


1 పరమతండ్రి ఇక్కడ ఉన్నాడు

పరమతండ్రి ఇక్కడ ఉన్నాడు 

హృదయం పొంగుచున్నది 

ఆయన చూపుకొరకై 

పరమతండ్రి మనతో ఉన్నాడు

పరమతండ్రి మనతో ఉన్నాడు 


2. యేసుప్రభువు ఇక్కడ ఉన్నాడు 

యేసుప్రభువు ఇక్కడ ఉన్నాడు 

హృదయం పొంగుచున్నది 

ఆయన చూపుకొరకై 

యేసుప్రభువు మనతో ఉన్నాడు 

యేసుప్రభువు మనతో ఉన్నాడు


3. పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నాడు 

పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నాడు 

హృదయం పొంగుచున్నది 

ఆయన చూపుకొరకై 

పరిశుద్ధాత్మ మనతో ఉన్నాడు 

పరిశుద్ధాత్మ మనతో ఉన్నాడు


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section