Type Here to Get Search Results !

పరమ దివ్య కారుణ్యమే ( parama divya karunyame Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics/Tune/Prod: Fr. Jeevanbabu P 

Music: Naveen M 

Album: యేసే నా ఆశ - 6 


పరమ దివ్య కారుణ్యమే 

మధుర స్నేహ ఆరంభమే ||2|| 

అలసియున్న పాపిని 

సేదదీర్చు హృదయమా ||2||

ప్రేమతో ఓదార్చుము నాధా ||2|| 

శరణు శరణు యేసునాధా 

శరణు దివ్య కారుణ్యమా ||2|| 


1. నిస్సహాయ లోయలో 

కుమిలిపోవు వేళలో ||2|| 

నీ జాలి చూపుము నాధా ||2|| ||శరణు|| 


2.నా సర్వం పోయినా

నేను మాత్రం మిగిలినా ||2|| 

నీ స్నేహం చాలును నాధా ||2|| ||శరణు|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section