Type Here to Get Search Results !

ప్రభుని ఆత్మ నా పై ( prabhuni athma na pai Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప్రభుని ఆత్మ నా పై నున్నది

ఆయన నన్ను అభిషేకించెను 

దుఃఖితులారా – దీనులారా||2|| 


1.పాప భారంతో – తరించు వారా 

క్రుంగి పోయిన – దీనాత్ములారా

నేనే ప్రభువు – నేనే రక్షకుడు

నాలోనే మీకు పూర్ణ విడుదల కలదు. 


2.చెదరిపోయిన – ఓ మందలారా

దారికానని – గర్విష్టులారా 

నేనే మార్గం – నేనే కాపరి 

నాలోనే మీకు పూర్ణ విడుదల కలదు. 


3.అలసి సొలసిన ఓ దీనులారా

విశ్రాంతి లేని విరక్తులారా 

నేనే విశ్రాంతి – నేనే ఊరట

నాలోనే మీకు పూర్ణ విడుదల కలదు.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section