Type Here to Get Search Results !

పెంతుకోస్తునాడు కురిపించు ( penthukosthunadu luripinchu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పెంతుకోస్తునాడు ` కురిపించు వర్షం 

బలమైన ధ్వనివలె ` మాకియ్యు తండ్రి ||2|| 

మాలిన్య మాపుటకు ` పవిత్రాత్మ గాలిచ్చి 

నీసేవ చేయుటకు ` దైవ వరమిమ్ము ||2|| 


1 వ చరణం.. 

సైన్యంతో కాదు శక్తితో కాదు ` 

దేవుని యొక్క ఆత్మ శక్తితో ||2|| 

గళమెత్తి స్తుతిద్దాం ` 

హల్లెలూయ పాడుదాం 

దైవరాజ్య స్థాపనకు ` మెట్లు కట్టుదాం ||2|| 


2 వ చరణం.. 

ఈనాడు జీవమున్న ప్రజలందరికి 

చలించె జీవమిచ్చి సంతోషం ఇచ్చే 

నూతన జీవిగ మారిన నేను ` 

నీ దరికి చేరి విశ్రమింతును


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section