Type Here to Get Search Results !

పరలోక విందు ప్రియమైన విందు ( paraloka vindhu priyamaina vindhu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పరలోక విందు ప్రియమైన విందు 2

సజీవదేవుని మధురాతి విందు 2

లోకొనరే జనులారా చేకొనరే ప్రియులారా 2

పరమునుండి దిగివచ్చిన విందు

ప్రేమను పంచిన పావన విందు పరలోక


1 వ చరణం.. 

అలసిన జనులకు ఊరటనిచ్చును ఈ విందు

కలువరిగిరిలో విరిగినలిగిన ఈ విందు 2

మరణము జయించు ఈ విందు

మమతను పంచును ఈ విందు లోకొనరే


2 వ చరణం.. 

పరిశుద్థాత్మతోమనలను నింపును ఈ విందు

పరమును చేరే మార్గము చూపును ఈ విందు

రమణీయమైన ఈ విందు

రక్షణనిచ్చును ఈ విందు లోకొనరే


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section