Type Here to Get Search Results !

పరమ దేవా - నరుల బ్రోవ ( parama deva - narula brova Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పరమ దేవా - నరుల బ్రోవ 

అప్పరూపమైతివా 

వరములిచ్చి- కరుణ చూప 

రసరూపమైతివా ||2|| 

ప్రభువా-మాప్రభువా ఓ ప్రేమసాగరా ||2||

||పరమ దేవా|| 


1. ఎడారిలోన-వేలాది జనులను

తృప్తిపరచిన మా ప్రభువా ||2|| 

ఈనాడే ఈ భువిలో భక్త జనమును 

తృప్తిపరచవా ||2|| 

ప్రభువా-మాప్రభువా ఓ ప్రేమసాగరా ||2||

||పరమ దేవా|| 


2. లోకాంధకారం వెలుగువు నీవే 

సంస్కార మా యేసువా ||2|| 

పాపజాతి - శాపమణిచే 

పరిహారం మా ప్రభువా ||2|| 

ప్రభువా-మాప్రభువా ఓ ప్రేమసాగరా ||2||

||పరమ దేవా|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section