Type Here to Get Search Results !

పరమ నుండి దిగివచ్చిన ( parama nundi dhigi vachina Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పరము నుండి దిగివచ్చిన - దివ్య భోజనం 

మనుజులకు జీవమిచ్చు - దివ్య భోజ్యం ll 2 ll 

అప్పములో దృశ్యమగు - దేవుని రూపం 

లోకమునకు జ్యోతినిచ్చు - పవిత్ర భోజ్యం ll 2 ll 

లలల ..... లల్లాలా ..... లలల ...... లల్లాలా


1 వ చరణం.. 

హృదిలో వాసం చేసే - ప్రభుని రూపం 

పరమానందం ఒసగు - దివ్య భోజ్యం ll 2 ll 

సుతుని దేహం పంచి ఇచ్చు - దేవ విందు 

దూత ధళము స్తుతులు సల్పె - నిత్య విందు ll 2 ll 

లలల ..... లల్లాలా ..... లలల ...... లల్లాలా


2 వ చరణం.. 

దైవ జనులు స్తోత్రం సలుపు - జీవాహారం 

ప్రభుని ప్రజలు ఆనందించు - దైవాహారం ll 2 ll 

స్వర్గ దళం అపాదించే - మంచి తరుణం 

పాపులంతా రక్షణ పొందే - జీవ విందు ll 2 ll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section