Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి:
పరమ జనకా - పరిశుద్ధ పితా
త్రియేక త్రియేక ||2||
1 వ చరణం..
మొరలిడెదం ప్రభు శరణని వేడెదం
మా యొక్క కానుకల్ చేకొనుమా
మము దీవించి - మీదరిజేర్చి ||2||
శ్రీదేవా శ్రీదేవా llపరమll
2 వ చరణం..
పరిపూర్ణాత్మతో ప్రస్తుతించు మిమ్ము
పరిశుద్ధును మము చేయుమా
శరణని వేడెదం - శ్రీకర దేవ ||2||
శ్రీ దేవా శ్రీదేవా llపరమll