Type Here to Get Search Results !

ప్రేమస్వరాల సరిగమలు ( prema swarala sarigamalu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


అల్లేలూయా-అల్లేలూయా 

అల్లేలూయా-అల్లేలూయా||2|| 

ప్రేమ స్వరాల సరిగమలు

ఈ సువార్త వాణి మధురిమలు ||2|| ||అల్లే|| 


1. స్వాతి జల్లు కురిసే

ప్రభుని మధుర వాక్కు ||2|| 

హృదయవీణ మీటే ||2|| 

ఆ ప్రేమ పిలుపు-ప్రేమ పిలుపు ||అల్లే|| 


2. ప్రేమధారలొలికే

ప్రభుని కరుణ చూపు ||2|| 

ఆత్మజ్యోతి వెలిగించే ||2|| 

ఆ జీవవాక్కు-జీవ వాక్కు ||అల్లే|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section