Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
అల్లెలూయ అల్లెలూయ
ప్రేమను పంచిన ఓ ప్రభువా వినిపించయ్యా నీ వాక్యం ||2||
నీ వాక్యములో నా బ్రతుకు - చిగురించాలి అనునిత్యం
అల్లెలూయ అల్లెలూయ
1. భారము నిండిన మనస్సులకు సేదను తీర్చును నీ వాక్యం
వేదన మిగిలిన నా హృదికి - ఊరట నిచ్చును నీ వాక్యం
2. స్వార్థం కోరిన యోచనకు మార్పును నేర్పును నీ వాక్యం
వేకువనెరుగని నా గతికీ - వెలుగును పంచును నీ వాక్యం