Type Here to Get Search Results !

పరమ పూజ్య దైవమా ( parama Pooja dhaivama Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పరమ పూజ్య దైవమా- మానవాళి జీవమా

మా జీవిత ఫలములు- స్వీకరించు మా llపరమ ll


1 వ చరణం..

నీవిచ్చిన జీవితం- నీకే అర్పింతును

భక్తితో నిను వేడెద - స్వీకరింపుమా llపరమ ll


2వ చరణం..

మా జీవిత ఆశయము- నీ దర్శన భాగ్యమే

నీ అనుభవ జ్ఞానమే- మా కివ్వుమా llపరమ ll


3వ చరణం..

నీవు లేని హృదయము- శూన్యమే ఓ యేసువా

తాకు నా యద ప్రేమతో- తరియింపగా llపరమ ll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section