Type Here to Get Search Results !

పరమనాధుడు ఏసుక్రీస్తు ( paramanadhudu yesukristhu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పరమనాధుడు ఏసుక్రీస్తు

ప్రేమ నిండిన హృదిని మనకు

ఇచ్చి పోయిన దివ్య విందది

ఆరగింపుడి భక్తులారా ll పర ll 


మనుజ మాత్రుడై- భువిని జనించి

కష్టసుఖముల భాగస్వామియై

తాను మరణము పొందునపుడు

మిత్ర జనులకు- ప్రేమ గురుతుగll పర ll 


సొంత శక్తితో- మృతిని గెల్చి

విజయ పీఠము- నధిష్ఠించి

అతని పోలి మనమందరము

మరణము గెలిచి మహిమ పొందll పర ll 


తల్లి బిడ్డను వీడను భంగి

మనలనెప్పుడు విడువలేక

ఎల్లకాలము మన మధ్యమున

ఉండవలెనను కాంక్షతోడll పర ll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section