Type Here to Get Search Results !

ప్రేమ స్వరూపుడా ( prema swarupuda Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics/Tune: Joseph Konda 

Music: Praveen M 

Album: పరిశుద్ధాత్మ సన్నిధి - 3 


ల్ల ల్ల ల్ల ల్ల ల్ల ల్ల ||2||

ప్రేమ స్వరూపుడా ||2||

మృత్యుంజయుడా ||2||

నీకే స్తోత్రము నీకే స్తోత్రము ||2||

స్తోత్రము స్తుతి స్తోత్రము 

స్తోత్రము స్తుతి స్తోత్రము ||2||


1 వ చరణం.. 

నా రక్షణకై నీ రక్తమును ` కలువరిలో చిందించినావు ||2||

నీ పంచగాయాలతో ` స్వస్థత నాకు ఇచ్చావు ||2||

నీకే స్తోత్రము నీకే స్తోత్రము ||2|| స్తోత్రము స్తుతి స్తోత్రము 

స్తోత్రము స్తుతి స్తోత్రము ||2|| llప్రేమll 


2 వ చరణం.. 

నా పాపముకై నీ దేహమును ` బలియాగముగ అర్పించినావు ||2||

నీ యాత్మశక్తితో ` నన్ను శుద్ధుని చేసావు ||2||

నీకే స్తోత్రము నీకే స్తోత్రము ||2|| స్తోత్రము స్తుతి స్తోత్రము 

స్తోత్రము స్తుతి స్తోత్రము ||2|| llప్రేమll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section