Type Here to Get Search Results !

పరవశించండి క్రీస్తు పధంలో ( paravasinchandi kristhu padhamlo Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పరవసించండి - క్రీస్తు పథంలో - 

పయనించండి - ప్రేమ రథంలో

క్రీస్తు శ్రీసభల కలయికవోలె 

ఒకటిగ మీరు జీవించండి 


1. క్రీస్తు శ్రీసభను ప్రేమించాడు - 

శుభ సందేశం అందించాడు

సేవలు చేసి కాపాడాడు - 

తన సర్వస్వం అర్పించాడు


2. భర్త భార్యను ప్రేమించాలి 

సకల శుభములు సమకూర్చాలి

ఆపదలందు అండగ నిలవాలి 

ప్రాణం సహితం అర్పించాలి


3. భార్య భర్తకు తోడుండాలి 

అనురాగంతో జీవించాలి

ప్రేమతో బిడ్డలను పోషించాలి 

ఆదర్శ దంపతులై మనగలగాలి


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section