Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పరిణయ పూజా మహోత్సవం -
కమనీయమైన నయనోత్సవం
రండి రండి పూజకు రండి ప్రభువును పూజించండి
వధూవరులకై ప్రార్థించండి
1. ఒకరిలో ఒకరిని ఐక్యము చేసే -
వివాహ బంధపు శుభ తరుణం
వధూవరులకు గొప్ప వరం -
దయగల దేవుని సంకల్పం
2. కష్ట సుఖములో వీడని బంధం -
వ్యాధి బాధలలో చెదరని సంబంధం
గురుపుంగవుల దైవీక క్రియలో -
అంకురమయ్యే అనుబంధం