Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప్రీతితో గైకొనుము దేవా - నా ఈ ప్రేమ కానుక
సంప్రీతితో గైకొనుము దేవా - నా ఈ ప్రేమ కానుక
శ్రీకరా శుభకరా - హితకరా ప్రియకరా ||2||
ఆదరించి దీవించు కృతజ్ఞతార్చన ||2||
1. పేరు పెట్టి పిలచినన్ను యాజకత్వపు వరమునిచ్చి ||2||
నీకుమారుగ మలచి నన్ను నీదు సేవలో నిలిపినావు ||2||
అందుకే ఈ కృతజ్ఞతార్చన
2. శ్రమలలో నా బాధలలో తల్లి దండ్రిగా బ్రోచినావు ||2||
జీవితపు ప్రతి మలుపునందు స్నేహితునిగా నిలిచినావు ||2||
అందుకే ఈ కృతజ్ఞతార్చన