Type Here to Get Search Results !

పరమోన్నతుని పదసన్నిధికి ( paramonathuni padhasanidhiki Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పరమోన్నతుని పదసన్నిధికి పరుగునరారే

ప్రియజనులారా స్వాగతగీతాలతో

Happy jubili ||4||

జూబిలి ఉత్సవ పూజవేళ 

పరమోన్నతుని పద సన్నిధికి||2|| 

స్వాగతగీతాలతో సంగీతధ్వనులతో ||2||

పరుగునరండి ప్రభుజనమా

త్వరపడిరండి ప్రియజనమా 

రారండి వేడండి ప్రభుదీవెన పొందండి

పాడండి కొనియాడండి ప్రభు మేలులు పొగడండి 


1 వ చరణం.. 

రాచరికపు గురు కులమని అనుచు 

శుభ దేవునికి ప్రియ జనమనుచు ||2|| 

ప్రేమతో ఎంపిక చేసిన ప్రియునికి 

స్తుతులర్పించగ రారండి ||2|| ||రారండి|| 


2 వ చరణం.. 

మొరవిని కరుణతో కాంచే రాజని 

అందరిని దరిచేర్చే ప్రభువని ||2|| 

కృతజ్ఞతా భావము కలిగి 

పీఠము చెంతకు చేరండి ||2|| ||రారండి|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section