Type Here to Get Search Results !

పరము నుండి దిగివచ్చిన ( paramu nundi dhigi vachina Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పరము నుండి దిగివచ్చిన పరమ ప్రసాదం

పరమ భక్త కోటి నరుల పాలి సాధనం

కన్నతల్లి మరియమాత గర్భ విశేషం

కల్వరి కొండల్లో వెలసిన రక్త ప్రసాదం


1. 

యేసు రక్త మాంసం యేసు ప్రతిరూపము

యేసు సంపూర్ణము- యేసు జీవస్థానము

ఆత్మబలం- ఆత్మశక్తి- ఆత్మ కాహారం

ఆత్మ ఫలం- ఆత్మ జ్యోతి- ఆత్మ సమాహారము ll2ll 


2. 

ముక్తి కైవల్యము - మోక్ష సౌభాగ్యము

మర్త్య మాంగల్యము- అమాత్య మధురాహారము

ప్రేమమయం- పరమార్ధం- పరమన్న భోజనం

దైవ మయం దురిత హారం- దివ్య సత్ప్రసాదము ll2ll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section