Type Here to Get Search Results !

పరము నుండి దిగివచ్చిన ( paramu nundi dhigivachina Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పరము నుండి దిగివచ్చిన దివ్య భోజనం-

మనుజులకు జీవమిచ్చు దివ్య భోజ్యం 

అప్పములో దృశ్యమగు దేవుని రూపం-

లోకమునకు జ్యోతినిచ్చు పవిత్ర భోజ్యం 


1. హృదిలో వాసంచేసే ప్రభుని రూపం-

పరమానందం ఒసగు దివ్య భోజ్యం

సుతుని దేహం పంచి యిచ్చు దేవ విందు-

దూత దళము స్తుతులు సల్పె నిత్యవిందు 


2. దైవ జనులు సోత్రం సల్పు జీవాహారం-

ప్రభుని ప్రజలు ఆనందించు దైవాహారం

స్వర్గ దళం ఆహ్లాదించే మంచి తరుణం-

పాపులంతా రక్షణ పొందే జీవవిందు


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section