Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పరము నుండి నరులకై వచ్చిన `
నాధుడేసుని దివ్య విందు
లోకొనరారే ఓ దైవ జనమా (4)
1.tవిలువైన ఈ విందు దరిచేర రారండి
జీవజలములు పొందుటకై పరుగిడి రారండి
యుగ యుగాలకు శాశ్వత విందు
అన్నార్తులకు ఇది అమృత విందు
లొకనరారే ఓ దైవ జనమా (4)
2 వ చరణం..
కలువరిలో సిలువపై యేసు చిందిన రక్తపు పాత్రమిది
ఆత్మ దాహం తీర్చుటకై పరుగిడి రారండి
యుగయుగాలకు శాశ్వత విందు
అన్నార్తులకు ఇది అమృత విందు
లోకొనరారే ఓ దైవ జనమా (4)