Type Here to Get Search Results !

పరవశమొందగ ( paravashamondhaga Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: పరవసింతు ప్రభువా 


సాకి: సర్వలోక ...పాలకా.. సత్యదేవ...తనయుడా... 

నిత్యతేజో విరాజిత సుమధుర చరిత

నమస్తే....నమో...... నమ: 


ప. పరవశమొందగ కీర్తించెదము

పావన యేసుని ఈ బలి పూజలో ||2|| . 

పాడి స్తుతించి భజియింతు స్వామిని ||2|| 

కలువరి నాధుని ఈ శుభవేళ ||2|| ||ప|| .


1. మమతల మూర్తి మన ప్రభు యేసుని 

మహిమలు పాడి స్తుతులర్పింతును ||2|| 

పాపము శోకము భారము తీర్చిన ||2|| 

మహిమాన్వితుని కొనియాడెదము ||2|| ||ప|| .


2. భక్తితో పూజలో పాల్గొని మనము

హృదయ దీపాలు వెలిగించెదము ||2|| 

భయమును బాపి భద్రత కూర్చెడి ||2|| 

మంజుల మూర్తిని కొనియాడెదము ||2|| ||ప|| .


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section