Type Here to Get Search Results !

పరిశుద్ధ ఆత్మ వేంచేసిరావా ( parishuda athma vencheairava Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పరిశుద్ధ ఆత్మ వేంచేసిరావా.. 

నూత్నీకరించుమా మా జీవితాలను ll2ll


1 చరణం: 

పాపమును గూర్చియు శాపమునుగూర్చియు.. 

నీతిని గూర్చియు ఒప్పింప చేయుమా ll2ll llపరిll


2 చరణం: 

సత్య స్వరూపమా ఓదార్చు ఆత్మమా 

ఆదరించు ఆత్మమా అభిషేకం చేయుమా ll2ll llపరిll


3.చరణం: 

నీ ఆత్మ వరములతో నీ ఆత్మ ఫలములతో 

నీ ప్రేమగుణముతో అభిషేకం చేయుమాll2ll llపరిll


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section