Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి:
పరిశుద్ధ ఆత్మా ! పావన ఆత్మా !
నింపుము నాలో నీ ఆత్మను
1 వ చరణం..
తెలుపునాకు నీ వాక్కును
నిలుపుము నాలో నీ ఆత్మనుllపరిll
2 వ చరణం..
నీదు వెలుగుతో ప్రకాశింప
నీదు శక్తిని ప్రసాదించుllపరిll
3 వ చరణం..
ప్రేమను నాలో రగిలించు
కరుణతో నన్ను నడిపించుllపరిll
4 వ చరణం..
ఆత్మతో నన్ను బలపరచు
శాంతితో నన్ను స్థిరపరచుllపరిll