Type Here to Get Search Results !

పరిశుద్ధ ఆత్మా మాపై ( parishudha athma ma pai Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: ప్రకటింతును 


ప. పరిశుద్ధ ఆత్మా మాపై దిగిరా ||2|| 

పరలోకం నుండి మాపై దిగిరా ||2|| 

యోర్ధానులో దిగిన రీతిగా మాపై దిగిరా ||2|| ||ప|| 


1. పరిశుద్దాత్మ అభిషేకించుమా ||2|| 

అహరోను మోషే దావీదును అభిషేకించిన 

రీతిగా మీదాసులను అభిషేకించు ||పరిశుద్ధాత్మ || 


2. పరిశుద్ధ ఆత్మా ప్రవహించుమా ||2|| 

నదిలా మా మదిలో ప్రవహించుమా ||2|| 

పండించు జీవితము పరిశుద్ధతలో ||పరిశుద్ధాత్మ || 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section