Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పరిశుద్ధాత్మ దైవమా పావుర ప్రతిరూపమా
వేగమే వేంచేయుమా వేగమే వేంచేయుమా ||2||
1 వ చరణం..
నిండైన విశ్వాసము నిరతము నాలో నింపుమా
నీదైన ఆత్మతో నింపుమయా నన్ను నింపుమయా ||2||
2 వ చరణం..
నిన్ను వెదకువారికి దర్శన భాగ్యము నియ్యుమా
మానవుల కోర్కెలను మన్నించుమా`ప్రేమతో మన్నించుమాtllపరిll
3 వ చరణం..
అగ్ని నాలుకలు రూపంలో ఆవరించు మమ్మందరినీ
ఆపదలు బాపగా వేంచేయుమా ` వేగమే వేంచేయుమాtllపరిll