Type Here to Get Search Results !

పరిశుద్ధ దేహమును ( parishudha dhehamunu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: Fr. Dusi Devaraj 

Tune: Fr. D.V. Prasad 

Music: Manoj Kumar 

Album: జీవశృతి - 


5 పరిశుద్ధ దేహమును- ఆ దివ్య రుధిరమును

ముదమార లోకొందము- మనసార పూజింతుము


1 వ చరణం.. 

మన పాప దోష భారం తొలగింపగా

మన అంతరంగ శుద్ధి చేయునుగా

కరిగించునది - పండించునది

భారము దీర్చి శాంతి నిచ్చునది


2 వ చరణం.. 

ఎదలోని శోక భారం తొలగింపగా

పరిశుద్ధ ప్రేమజ్యోతి వెలిగించును

చిగురించునదీ - ప్రభవించునదీ

చీకటి చీల్చి కాంతి నిచ్చునది


3 వ చరణం.. 

ప్రభు యేసు దివ్య ప్రేమ చూపించగా

ఆ దివ్య యేసు క్రీస్తుని వరియింతును

పూజించెదను - సేవించెదను

నా ప్రియ యేసు జీవమొందెదను


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section