Lyrics/Tune/Music: : Koka Joseph Ranjith
Album: పరిశుద్దుడు
ప. పరిశుద్దుడా పావనుడా....
పరమోన్నతుడా నా యేసయ్యా
ఆరాధనా నీకే ఆరాధన ||3|| ||ప||
1. నజరేయుడా నా యేసయ్యా
నూత్నికరించుము నా ఆత్మను ||2||
నీ ప్రేమలో నా జీవితం ||2||
ఫలవంతమగునట్లు దీవించవా ||2|| ||ప||
2. ఆకాశమందున్న ఆసీనుడా ఆత్మతోను
సత్యముతోను ఆరాధింతును ||2||
నీ ఆత్మ నాపై కురిపించవా ||2||
పరలోకమందున నాకు చోటివ్వవా ||2|| ||ప||