Type Here to Get Search Results !

పరుగిడి రండి ( parugidi randi Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. పరుగిడి రండి మా ప్రభువా

మీ వరములచే మా యాత్మల నాకర్షించండి 


1, ఓ ప్రభు మా హృదయంబుల నెంతో విశాల

పరచుడి మీ వార్త విజ్ఞానముచే 


2. ఏలినవారా -మీ హృదయంబుల

నానందమొంద నిండు 

మీ శుభ వార్త మానముచే


3. క్రీస్తు రక్షణంలో సంపూర్తి గావించండి 

మోక్షానందం రుచి చూడ నియ్యండి


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section