Type Here to Get Search Results !

పరుగిడి రారండి పరలోక విందుకు ( parugidi rarandi paraloka vindhuku Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పరుగిడి రారండి పరలోక విందుకు

భక్తితో రారండి - కడరా విందుకు ||2|| 

ఏసు రక్తము పరమ పావనం 

దివ్య అప్పమీ దైవ శరీరం ||2|| 

వీడియో దిన దినము కాచే అనుదిన ఆహారం 

శ్వాసకు జీవము పోసే జీవాహారం ||2|| 


1.మనకై భువికేతెంచిన విందు 

మధురాతి మధుర విందు 

మన్నా భోజ్యమైన విందు 

ఆకలి తీర్చు విందు ||2|| 

ఆలనలో పాలనలో చేయూత నిచ్చే విందు ||2|| 

మనసున నింపే ముక్తిని ఒసగు 

మరుపురాని విందు ||2|| ||ప|| 


2. కలువరిలో బలియైన విందు 

రాజాధిరాజు విందు 

మరణము గెలిచిన విందు 

స్వర్గం చూపే విందు ||2|| 

సమత మమతలు కలబోసే 

కల్వరి ఈ బలి విందు ||2|| 

ప్రేమ త్యాగం కలబోసే 

ప్రేమామయుని విందు ||2|| ||ప|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section