Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. పరిశుద్ధులు! పరిశుద్ధులు!
మీరే పరిశుద్దులు!
1. పరలోకమును భూలోకమును
మీ మహిమతో నిండియున్నవి
హోసన్న-హోసన్న-హోసన్న ||2||
మహోన్నతమున హోసన్న-హోసన్న ||2||
2. ఏలినవారి నామమున వేంచేసెడి వారు
ఆశీర్వదింపబడినవారు హోసన్న ||హో||