Type Here to Get Search Results !

ప్రేమార్పణమును గైకొనుమా ( premarpanamunu gaikonuma Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: సహవాసం 


ప.. ప్రేమార్పణమును గైకొనుమా 

ప్రేమ ఇదే ||2|| 

జీవార్పణం ఇదిగో 

నాదు జీవము నీకంకితం ఏ అర్పణంబైనా 

నీ వొసగిన దానేమేగా ||ప్రే|| 


1. ఎడారిలోను దప్పితీర్చు ప్రభు

దీనమనస్సును దరిచేర్చు ||2|| 

నన్ను నన్నుగా స్వీకరించు 

నీదు హస్తముతో ఆదరించుమయ్యా ||2|| ||ప్రే|| 


2. వెన్నంటి నన్నే నడిపించు 

నా పేద కానుక స్వీకరించు ||2|| 

నన్ను మిన్నగా ఆదరించు 

నాదు దురితముచే 

త్రోసి వేయకయా కనికరించుమయా ||ప్రే|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section