Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
రాగం :హిందోళతాళం : ఆది
ప్రేమాన్వితుడౌ ఓ దేవా
మా కానుకలను గైకొనుమ
1. పంచభూతముల కాధారుడవు
మనుగడకీవే హేతువయా
మాదగు సకలము నీదే యైనను
కృతజ్ఞతార్పణ యిదియే ప్రభువా ..ప్రేమ ..
2. మాదు స్థానమున సంకేతములు రొట్టేయు ద్రాక్ష రసముయు
దివ్వుల చేయుము నీ దీవెనలన్
కృతజ్ఞతార్పణ యిదియే ప్రభువా ..ప్రేమ ..
3. శాంతి ధానమున సాహయుడవు
చెడుగును వీడ నేర్పుమయా
పావన జీవన ప్రాదేయులము
కరుణను గావుము కరుణాత్మూండా ...ప్రేమా ...