Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప్రేమతో చేకొనుమా
ప్రియమైన తండ్రి
పేరిమి మీరగ పేద కానుక
1 వ చరణం..
కావేవీ ఇవి యంత ఘనములు దేవా
మీరొసగిన వరములే ఘనములు మాకు
తనువు మనసులు అర్పణ చేతుము
దీవించుము మా తండ్రి నీ సుతుని జూచిll ప్రేమ ll
2 వ చరణం..
ద్రాక్ష రసము లో జల బిందువుగా
ఐక్యము చేయుము మమ్ముల మీతో
శ్రీ సభ కలిమి వర్ధిల్లగా
దీవించుము తండ్రి నీ సుతు మోము చూచిll ప్రేమ ll