Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పరిశుద్దాత్ముడా స్వాగతం దేవా||2||
మా నావికుడవు మా నాయకుడవు-
మా బోధకుడవు మా స్నేహితుడవు
రండి రండి రండి రండి పరిశుద్దాత్ముడా
1. బలముగా వీచే గాలివోలె -
మా హృదయంలోకి రండి దేవా||2||
రండి రండి రండి రండి పరిశుద్దాత్ముడా
2. అగ్ని జ్వాలల వంటి నాలుకవోలే-
మా పెదవులపైకి రండి దేవా||2||
రండి రండి రండి రండి పరిశుద్ధాత్ముడా