Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప: పరిశుద్దుడా నేను పాపాత్ముడను
ఎడబాపకుము - నే నిన్నె డబాయను||2||
1. నే చేసితిని అధిక దోషంబున్
బహు పాపంబులన్ ||2||
నిను మరచితిని ప్రభువా
ఇల భోగములచే తండ్రి
2. నను కరుణించి ప్రభువా
నను దీవింప నాదు పాపంబులన్ ||2||
ఇల మోసితివా సిల్వన్
రుధిరంబు కార్చినావా