Type Here to Get Search Results !

పరిశుద్ధుడా పావనుడా ( parishudhuda pavanuda Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics/Tune/Music: : Koka Joseph Ranjith 

Album: పరిశుద్ధుడు 


ప. పరిశుద్దుడా పావనుడా 

పరమోన్నతుడా నా యేసయ్యా ||2|| 

ఆరాధనా నీకు ఆరాధనా ||2|| ||పరి|| 


1. నజరేయుడా నా యేసయ్యా

నూత్నీకరించుము నా ఆత్మను ||2|| 

నీ ప్రేమలో నా జీవితం

బలవంతమగునట్లు దీవించవా ||2|| ||పరి|| 


2. ఆకాశమందున్న ఆసీనుడా ఆత్మతోను

సత్యముతోను ఆరాధింతును ||2|| 

నీ ఆత్మనాపై కురిపించవా ||2|| 

పరలోకమున నాకు చోటివ్వవా ||2|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section