Type Here to Get Search Results !

పరిశుద్ధాత్ముడా ` స్వాగతం దేవ ( parishudhuda swagatham deva Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పల్లవి: 

పరిశుద్ధాత్ముడా ` స్వాగతం దేవా ||2||

నా నావికుడవు ` నా నాయకుడవు

నా బోధకుడవు ` నా స్నేహితుడవు ||2||

రండి రండి రండి రండి పరిశుద్ధాత్ముడా

రండి రండి రండి రండి పరిశుద్ధాత్ముడా ||2||

రండి రండి మాపై రండి

రండి రండి మాలో రండి ||2||llపరిll 


1 వ చరణం.. 

బలముగా వీచే గాలి వలె `

మా హృదయములోకి రండి దేవాtllరండిll 


2 వ చరణం.. 

అగ్ని జ్వాల వంటి నాలుకవలె

మా పెదవులపైకి రండి దేవా llరండిll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section