Type Here to Get Search Results !

పవిత్ర ఆత్మ సర్వేశ్వరా ( Pavithra athma sarveswara Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పల్లవి:- పవిత్ర ఆత్మ సర్వేశ్వరా

వేంచేసి రండి మా ......పైకి 

ఆ.... ఆ.... ఆ.... ఆ.... 


1. మా మనస్సులను విప్పితిమి 

హృదయా ద్వారము విప్పితిమి ||2|| 

రావా నింపవా మా మనసులను||2|| 


2. నవనీతము నీ అగమము

సరికొత్తది మీ మార్గము||2|| 

దారి చూపవా దేవుని ఆత్మమా||2|| 

రావా నింపవా మా మనస్సులను||2|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section