Type Here to Get Search Results !

పర్వదినం... పర్వదినం... ( parvadhinam....parvadhinam... Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


సా: పర్వదినం... పర్వదినం... 

ప్రభు యేసుని జన్మదినం ||2|| 

................గపని గరిగరి సానీసా... 


ప: పర్వదినం...పర్వదినం... 

ప్రభు యేసుని జన్మదినం ||2|| 

ధూపదీపాలతో - హారతులీయుదము 

అంజలి హస్తాలతో-స్వాగతమీయుదము 

ఆకాశంలో దూతల స్తోత్ర గానం.. గానం.. 

సర్వజనులకు ఎంతో ఆనందం.... 

ఎంతో ఆనందం. ||పర్వదినం|| 


1. ఇది యుగయుగాల వాగ్దానం 

ఇది తండ్రి దేవుని బహుమానం 

ఇది దైవ నరుల సహవాసం 

ఇది పాపులకు రక్షణ కార్యం 

ఈ వాక్యమే నరావతారం ||2|| 

రండీ ప్రియులారా 

ప్రభు యేసుని పూజింపగా ||2|| 

ఆకాశంలో దూతల స్తోత్రగానం... గానం 

సర్వజనులకు ఎంతో ఆనందం... ఎంతో ఆనందం 

ఆనందింతము...ఆరాధింతము ||2|| 

||పర్వదినం|| 


2.. ఇది పూజాబలికి సమయం 

ఇది పాపక్షమాపణ యాగం 

ఇది తండ్రి తనయుల త్యాగం 

ఇది పరమ పురికి సన్మార్గతం 

ఈ దివ్య బలియే ప్రేమ సరాగం ||2|| 

రండీ ప్రియులారా! . . . . . . . ప్రభు యేసుని కీర్తింపగా ||2|| 

||ఆకాశంలో|| ||పర్వదినం|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section