Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పావన ఆత్మా-మాపై వేంచేయుమా
యోర్దాను నదిలో-దిగిన రీతిగా
మాపై వేంచేయుమా-
ఓ పావన ప్రభువా
మాపై కరుణ చూపవా
ఓ ఆత్మదేవా-మాపై దిగిరావా
నిన్నే ప్రార్ధింతుము-నిన్నే కీర్తింతుము
||పావన ఆత్మా||
1. పావన ఆత్మా-మాపై వేంచేయుమా
ప్రవచించు బలమును-స్వస్థతావరంబును
సేవా గుణము నివ్వగరా
||ఓ పావన|| ||పావన ఆత్మా||
2. పావన ఆత్మా-మాపై వేంచేయుమా
మా దీన బ్రతుకులో
వెలుగు నింపగ రావా-నీలోనే సాగెదం
||ఓ పావన|| ||పావన ఆత్మా||