Type Here to Get Search Results !

పావనాత్మ పవిత్రాత్మ ( pavanathma pavithratham Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పల్లవి : పావనాత్మ పవిత్రాత్మ శక్తినియ్య దేవుని ఆత్మ 

ఆత్మలో జన్మించే వారికి నూతన జీవం కలిగించే ఆత్మ ||2|| 

పావనాత్మ పావనాత్మ పవిత్రాత్మ 

జీవము ఒసగు జీవము ఒసగు పవిత్రాత్మ ||2|| 


1. పావుర రూపమై దిగిన ఆత్మదేవా 

ఆ అగ్ని జ్వా లై వేంచేసిన దేవా 

నీటి బుగ్గవలె ప్రవహించేనుగా 

రూపొనరించే దేవుని ఆత్మ ||2|| 


2. తలతల మెరుపుతో వచ్చిన రూపం 

పెనుగాలివలె వీచిన శక్తి ||2|| 

అందరిమీద దిగివచ్చు ఆత్మ ||2|| 

వరాల వర్షం కురిపించే ఆత్మ ||2|| ||పావనాత్మ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section