Type Here to Get Search Results !

పావనాత్మా ( pavanathma Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పల్లవి: 

పావనాత్మా ! వేంచేయుమా

శాంతి నాకు దయచేయుమా


1 వ చరణం.. 

వినిపించు నీ వాక్కు - నడిపించు నా ఆత్మllపావll 


2 వ చరణం.. 

కరిగించు, కదిలించు – వరములతో దీవించుllపావll 


3 వ చరణం.. 

ప్రేమించి, రక్షించు - నీ కృపతో నను నింపుllపావll 


4 వ చరణం.. 

పాపిని మన్నించి - పాపాన్ని తొలగించిllపావll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section