Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పావన ఆత్మా ! వేంచేయుమా
పవిత్ర నది వేంచేయుమా
ఎండిపోయిన నేలవలె -
వేచియున్నాను నీ కోసమే
1. ఎడారిలో బండ నుండి
నీరును ఇచ్చిన ప్రభునీవు
నా హృదయ బండ నుండి
జీవ జలము ప్రవహింప చేయుము
2. ఆకలితో అలమాడిన ప్రజల్ని -
మన్నాతో దీవించావు
నా హృదయ ఆకలిని
తీర్చరావా ప్రభూ దేవా