Type Here to Get Search Results !

పవిత్రాత్మ దేవా ( pavithrathma deva Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. పవిత్రాత్మ దేవా..వేంచేసి రావా

మా హృదిని నిరతం-ఆవరించ రావా

పలుమార్లు నీకై...ప్రార్థించినాము 

మీ పరమ వరములతో.. మము నింపరావా


1. నా ప్రియులారా...నా ప్రజలారా

అనాధలుగా వదలను...భయమిక ఏల

ఓదార్పు ఆత్మను...నే పంపెదను 


2. నా తండ్రి నన్ను ...పంపినట్లుగా

నేను మిమ్ము పంపెదను...నా సాక్షులుగా

శాశ్వతముగా మీలోనే-నేనుందును 


3.పంట పండి బాగా విస్తారమైనది 

కోత కోయు పనివారు కనరారైరి

పనివారిని పంపుమని ప్రార్థించుడి 


4. తోడేళ్ళ మధ్య గొఱ్ఱపిల్లలా 

సర్వలోకానికి పంపుచుంటిని

సువిశేష సత్యాన్ని ప్రకటించుడి


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section