Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: వరప్రసాదం
ప. పావన ప్రభువా ఘోర పాపిని దేవా
మన్నించుమా నీ ప్రేమతో
యేసయ్యా యేసయ్యా కానరావా
ఈ పాపిని వినరావా ఈ దోషిని
1. పాపమనే వెల్లువ నన్ను ముంచివేసినది
దోషమనే పెను భారము కృంగ దీసింది
నాదు చేయి పట్టి నడిపించవా
నీదు తీరమునకు నన్ను చేర్చవా -