Type Here to Get Search Results !

పావుల గాచెడి యో ప్రభువా ( pavula gachedi ye prabhuva Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పాపుల గాచెడి - యో ప్రభువా 

పాపము బాపుము - ఈ భువిలో ||2|| 


1 వ చరణం.. 

జీవ జలము మా కొసగుటకై - త్రోవజూపు ఓ యేసు ప్రభూ ||2|| 

బ్రోవుము మమ్మున్‌ జీవనదాతా - పావనుడవు ఈపాపును ||2|| 


2 వ చరణం.. 

దివ్యమైన ఈ ఔషధమున్‌ - జా మెంతయు లేక మనం ||2|| 

జీవము నొంద లోకొనబోదం - రారే పురజన సంఘమిట ||2|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section