Type Here to Get Search Results !

పావన ప్రభువా ( pavana prabhuva Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: సహవాసం 


ప. పావన ప్రభువా ప్రణతి ఇదే 

జీవన దాతా స్తోత్రం ఇదే ||2|| 


పరమపితా పూజార్పణిదే 

హల్లెలూయా స్తుతిగీతము

మది పాడిన గానమిదే. ||2|| 


1. దేవుని మహిమా తేజమిదే

ప్రవచన వాక్యపు సత్యమిదే 

కల్వరి యాగపు సహనమిదే

పాపక్షమాకర కరుణ ఇదే ||2|| | ||పా|| 

2. మహిమోన్నతమౌ నామమిదే 

మరణము గెల్చిన జీవమిదే ||2|| 

ప్రాణార్పణమౌ ప్రేమయిదే 

హృదయ శుద్దికి మార్గమిదే ||2|| ||పా|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section