Type Here to Get Search Results !

పావనాత్ముడా పావనాత్ముడా ( pavanathmuda pavanathmuda Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పావనాత్ముడా పావనాత్ముడా జీవమొసగు పావనాత్ముడా 


1 ఎట్లు నేను జీవించాలి - దేనికోసం జీవించాలి 

నేర్పించు పావనాత్ముడా - నీదు వచనం ధ్యానింప

నీతోనే జీవింప - నేర్పించు పావనాత్ముడా


2. ఎట్లు నేను ప్రార్థించాలి - దేనికోసం ప్రార్థించాలి

నేర్పించు పావనాత్ముడా - శోధనలను జయించుటకు

బాధలను భరించుటకు - శక్తినొసగు పావనాత్ముడా


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section